Vitamin D కోసం ఏ సమయంలో, ఎంతసేపు ఎండలో ఉండాలి? | Health Benefits of Sunlight | BBC Telugu

0 views
0%



భారత దేశంలో 76 శాతం మంది విటమిన్- డి లోపంతో బాధపడుతున్నారని ఓ పరిశోధనలో తేలింది. ద ఫెడరేషన్ ఆఫ్ ఆబ్సెట్రిక్ అండ్ గైనకాలజికల్ సొసైటీస్ ఆఫ్ ఇండియా తాజా పరిశోధన ప్రకారం, 50 నుంచి 94 శాతం మంది మహిళల్లో విటమిన్ డి లోపం కనిపిస్తోందని తేలింది. సూర్యరశ్మిలో విటమిన్ డి లభిస్తుందని మనందరికీ తెలుసు, కానీ శరీరానికి తగినంత డి విటమిన్ లభించాలంటే రోజులో ఎంత సేపు ఎండలో నిలబడాలి?
#Sunlight #Health #VitaminD

___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:

ఇన్‌స్టాగ్రామ్:

ట్విటర్:

From:
Date: August 11, 2022

Leave a Reply